సర్రైనోడు చిత్రంలో ఒక్క పాటకి 2. 5 కోట్లు ఖర్చు

అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం సర్రైనోడు , ఈ చిత్రాన్ని బోయపాటి శీను దర్శకత్వం వహిస్తునాడు . ఇప్పటికే విడుదల జరిగిన మొదటి పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది , ఇంకా రెండు రోజులలో చిత్రం యొక్క టీజరు విడుదల జరగబోతుంది .

ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే ఈ చిత్రంలో ఒక పాటకి ఏకంగా 2. 5 కోట్లు ఖర్చుపెడుతునారు . ఈ పాటని బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో చేస్తునాడు . దీనిలో మొత్తం మూడు వందల మంది డాన్సర్ లు మరియు అల్లు అర్జున్ , కాథరిన్ తెరేసలు డాన్సులు చేస్తునారు . మరి ఈ వార్త విన్న అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు . ఈ పాటకి పెట్టిన ఖర్చు ఇప్పటిదాకా తెలుగు సినిమా చరిత్రలో ఏ పాటకి పెట్టలేదని సమాచారం . మరి ఇది ఎలా ఉంటుందో ఏమిటో అన్నది కొద్ది రోజులు ఆగితెగాని తెలీదు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *