అనసూయ కొత్త చిత్రం మొదటి ఫోటో

అనసూయ ఇటివలే సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో మంచి స్పందన తెచ్చుకుంది . ఇప్పుడు అనసూయ కొత్త చిత్రంలో నటిస్తుంది , దీనిలో ఒక పోలీస్ పాత్ర పోషిస్తుంది . ఈ చిత్రాన్ని p.v.p cinema నిర్మిస్తుంది .

ఈ చిత్రం యొక్క పేరు క్షణం అని పెట్టారు,దీని గురించి మరిన్ని వివరాలు త్వరలో చెపుతారని సమాచారం. మరి ఇంకేంటి ఆలస్యం మొదటి చిత్రం చూడండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *