అరవింద్ కృష్ణ సారధి/ఎంప్టీ చిత్ర షూటింగ్ పూర్తి అయింది

అరవింద్ కృష్ణ నటించిన సారధి/ఎంప్టీ చిత్ర షూటింగ్ పూర్తి అయింది . ఈ చిత్రం ప్రస్తుతానికి పోస్ట్ – ప్రొడక్షన్ కార్యక్రమంలో ఉంది .

ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయినపట నుంచి మంచి ఆసక్తి రేపుతుంది,దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. దీని గురుంచి చాల మంది ఎదురుచూస్తునారు,అందులో మేము ఉన్నాము అని చెప్పటంలో అతిశయోక్తిలేదు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *