అల్లు అర్జున్ అరుదైన రికార్డు

అల్లు అర్జున్ ఇప్పుడు ఒక అరున్డైన రికార్డు సాధించాడు , అది ఏమిటంటే ఇప్పుడు అతని ఫేస్బుక్ పేజి లో అతన్ని కోటి మంది ఫాలో అవ్వుతునారు .

ఈ ఘనత సాధించిన మొదటి దక్షిణ భారత్ హీరోగా నిలిచాడు . మరి అంత మంది ఫాలోయర్స్ సంపాదించటం అంటే మాటల ,అందుకే ఇది అరుదైన రికార్డు .

 

CaX9JfeUEAApnwO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *