అల్లు అర్జున్ సరైనోడు మాస్ సాంగ్లో డాన్సులు ఇరగాతీస్తునాడు అంట

అల్లు అర్జున్ తాజా చిత్రం సరైనోడు , ఈ చిత్రానికి బోయపాటి శీను దర్శకత్వం వహిస్తునాడు . ఇప్పటికే విడుదల జరిగిన మొదటి చిత్రాలకి మంచి స్పందన వచ్చింది .

ఇక ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే , ప్రస్తుతం ఈ చిత్రం యొక్క మాస్ పాట చిత్రీకరణ జరుగుతుంది . ఈ పాటల వేసిన డాన్సులు నేను ఇప్పటిదాకా వెయ్యలేదని మరియు అల్లు అర్జున్ అయితే దుమ్ము దులుపుతున్నాడు అంటూ రాకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది . ఇక ఈ వార్త విన్న తరువాత , ఈ చిత్రం ఎప్పుడు ఎప్పుడు ధియేటర్ లో వస్తుందా అని ఎదురుచూపులు మొదలైయాయి .

సరైనోడు చిత్రం ఏప్రిల్ నెలలో విడుదల చేదామని చిత్రబృండం బావిస్తునారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *