అల్లు అర్జున్ సర్రైనోడు టిజరు మూడు రోజులలో

అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం సర్రైనోడు . ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తునాడు . ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ కి అద్భుతమైన స్పందన్ వచ్చింది .

ఇప్పుడు ఇక టిజరు ఎప్పుడు అని ఎదురుచూసే వాళ్ళకి శుభవార్త , ఇంకా మూడు రోజులలో టిజరు విడుదల కానుంది అంటే ఫెబ్రవరి 18 అన్న మాట . టిజరు ఎలా ఉంటుందో అన్న ఆసక్తిరేపుతుంది , మరి ఇంకా మూడు రోజులలో తెలుస్తుంది .

 

sarrainodu latest hd images,sarinodu hd photos wallpapers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *