ఆది గరం చిత్రం విడుదల ఖరారు

ఆది నటించిన తాజా చిత్రం గరం, దీనిలో అదః శర్మ హీరోయిన్ గ నటిస్తుంది . ఈ చిత్రానికి మదన దర్శకత్వం వహిస్తునాడు .

ఈ చిత్రం యొక్క ఆడియో విడుదల ఈ మధ్యనే పూర్తయింది . ఇప్పుడు ఈ చిత్రం యొక్క విడుదలని ఫెబ్రవరి నెల 12 వ తారీఖున విడుదల చేయాటానికి సిద్ధంచేస్తునారు .

ఈ చిత్రం యొక్క ట్రైలర్ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది , ముక్యంగా ఆది వేసిన డాన్సు లకి మంచి స్పందన వచ్చింది . మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి మరి కొన్ని రోజులు వేచిచూడాలి .

garam release date

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *