ఈ జనవరి లో 220 కోట్ల వ్యాపారం చేసిన తెలుగు చిత్రాలు

ఈ సంక్రాంతికి మొత్తం నాలుగు చిత్రాలు విడుదల జరిగాయి . అన్ని చిత్రాలకి వసూళ్ళు బానే వచ్చాయి , ఇప్పుడు తాజా విషయం ఏమిటంటే మొత్తం మీద ఈ జనవరి లో తెలుగు చిత్రాలు ప్రపంచం మొత్తం 220 కోట్ల వ్యాపారం చేశాయి . ఇది ఇప్పటిదాకా తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్ళు వచ్చిన సంక్రాంతి నెల .

నాన్నకు ప్రేమతో ,సోగ్గాడే చిన్ని నాయనా ,డిక్టేటర్ , ఎక్ష్ప్రెస్స్ రాజ మరియు నేను శైలజ చిత్రాల వాళ్ళ ఈ ఘనత సాధ్యమైనది . నిజంగా తెలుగు చిత్రాలు వ్యాపారం పెరగటం మంచి విషయమే .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *