ఈ వారం నాలుగు పెద్ద చిత్రాలు విడుదల

తెలుగు లో మాములుగ అయితే ఒకటి లేదా రెండు పెద్ద చిత్రాలు విడుదల అవుతాయి వారానికి. ఈ వారం లో నాలుగు పెద్ద చిత్రాలు విడుదల అవ్వటం విశేషం.

వరున్తెజ్ నటించిన లోఫర్ రేపే విడుదలకి సిద్ధముగా ఉంది ,దీనిపై చాల అంచనాలు ఉన్నాయ్ .

బాజీరావు మస్తానీ ,ఇది హిందీ చిత్రం అయిన ఇది ఒక ప్రత్యేకము అయిన చిత్రం, దీనిని తెలుగోలో అనువదించి విడుదల చేస్తున్నారు. దీని మీద కూడా బారి అంచనాలు ఉన్నాయ్.

షారుఖ్ ఖాన్ నటించిన దిల్వాలే,ఇది కూడా ఈ వారం రిలీజ్ అవుతుంది .

ఇక ధనుష్ నటించిన నవమన్మధుడు ,ఈ చిత్ర కూడా ఈ వారం విడుదల అవుతుంది,ధనుష్ నటించిన రఘువరన్ b.tech విజయం సాదించటంతో దీనిపై అంచనాలు బానే ఉన్నాయ్ .

మరి వీటితోపాటు చిన్న చిత్రాలు కూడా విడుదలకి సిద్ధముగా ఉన్నాయ్ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *