ఊపిరి చిత్రం ఆడియో విడుదల మార్చ్ 1 న

నాగార్జున , కార్తి మరియు తమన్నః నటించిన తాజా చిత్రం ఊపిరి , ఈ చిత్రం యొక్క ఆడియో విడుదల కార్యక్రమం మార్చ్ 1 వ తారీఖున జరగనుంది .

ఇప్పటికే విడుదల జరిగిన టిజరు కి మంచి స్పందన వచ్చింది మరి పాటలు ఎలా ఉంటాయో అన్నది ఇంకా మూడు రోజు ఆగితే తెలుస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *