ఎక్ష్ప్రెస్స్ రాజ బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్ళు తో నడుస్తుంది

శర్వానంద్ నటించిన తాజా చిత్రం ఎక్ష్ప్రెస్స్ రాజ , ఈ చిత్రం ఈ నెల 14 వ తారీఖున విడుదల జరిగింది .

ఈ చిత్రానికి కామెడీ బాగా కలిసి వచ్చింది . ఈ చిత్రంలో కామెడీ ఎక్కువగా ఉండటం వలన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు .

ఈ చిత్రం ఇప్పటిదాకా ఆంధ్ర మరియు తెలంగాణా లో – 4.5 కోట్లు మరియు విదేశాలలో 1 కోటి సాధించింది .

మొత్తం మీద ఈ చిత్రం 5.5 కోట్లు సాధించింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *