కళ్యాణవైభోగమే చిత్రం విడుదల ఖరారు

నాగ శౌర్య నటించిన తాజా చిత్రం కళ్యాణవైభోగమే , ఈ చిత్రం యొక్క విడుదలను మార్చ్ 4 న సిద్ధంచేస్తునారు . ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ వాళ్ళు విడుదల చేస్తునారు . నాగ శౌర్య కి చాల రోజులనుండి మంచి చిత్రం ఏది లేదు , చాలావరకు బాక్స్ ఆఫీసు వద్ద సరిగ్గా ఆడలేదు . మరి ఈ చిత్రం అయిన ప్రేక్షకుల మన్నలను పొందుతుందోలేదో చూడాలి .

చిత్రం యొక్క విడుదల చిత్రం .

12705394_10208694332903797_2623752093844235667_n

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *