కృష్ణాష్టమి చిత్రానికి మొదటి రోజు మంచి వసూళ్ళు

సునీల్ నటించిన కృష్ణాష్టమి నిన్న ప్రేక్షకులముందికి వచ్చింది , ఈ చిత్రం యొక్క మొదటి రోజు వసూళ్ళు బానే వచ్చాయని అంచనా . దీనికి మొత్తంమీద మొదటి రోజు 3 – 4.5 కోట్ల మద్య ఉండవచ్చు అని అంచనా .

ఇక చిత్రం విషయానికి వస్తే , మంచి కమర్షియల్ ఎలెమెంట్స్ ఉండటం వలన ఈ చిత్రం బానే ఆడుతుంది . ముక్యంగా సునీల్ యొక్క డాన్సు లు , అందమైన లొకేషన్లు మరియు ఫ్యామిలి సన్నివేశాలకి ప్రేక్షకులనుండి మంచి స్పందన వస్తుంది .

చిత్రం యొక్క వసూళ్ళు , ఈ రోజు మరియు రేపు కూడా బానే వుంటాయి . మరి సోమవారం నుండి ఎలా వుంటుంది అన్నది చిత్రం యొక్క ప్రేక్షకుల స్పందన బట్టి తెలుస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *