కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రం విశ్లేషణ

నాని నటించిన తాజా చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాధ ఈ రోజు ప్రేక్షకుల ముందికి వచ్చింది . ఈ చిత్రం నాని నటించిన భలే భలే మగాడివోయ్ చిత్రం తరువాత రావటం వలన ఈ చిత్రానికి మంచి అంచనాలు ఉన్నాయి .

చిత్రం విశ్లేషణ :-

కధ : – కృష్ణ మరియు మహాలక్ష్మి లు ఎలా ఒకటి అయ్యారు అన్నది ఈ చిత్రం కధ .

చిత్రం లో హైలైట్స్ : –

నాని నటన
మెహ్రీన్ నటన
కామెడీ
రెండు పాటలు

స్క్రీన్ప్లే
కమర్షియల్ ఎలెమెంట్స్

చివరగా : – మొత్తం మీద ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్ళు చేస్తుంది . కొత్త అమ్మాయి మేహ్రీన్ కి ఈ చిత్రం తరువాత అవకాశాలు బానే రావచ్చు . చిత్రంలోని సంగీతం బానే ఉంది . ఇక కెమెరా పనితనం కొన్ని చోట్ల చాల బాగుంది , మొత్తం మీద బానే ఉంది . స్క్రీన్ప్లే మరియు దర్శకత్వం కూడా బానే ఉన్నాయి . చివరిగా ఈ చిత్రం కమర్షియల్ ఎలెమెంట్స్ తో కూడిన మంచి చిత్రం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *