కృష్ణ గాడి వీర ప్రేమ గాధ మొదటి రోజు వసూళ్ళు అంచనా

నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ . ఈ చిత్రం ఈ రోజే విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకుంది . ఈ చిత్రం యొక్క మొదటి రోజు వసూళ్ళు బాగా ఉంటై అని అంచనా .

మొదటి రోజు వసూళ్ళు అంచనా

ఆంధ్ర మరియు నిజాం – 3 – 5 కోట్లు

విదేశాల్లో – 1. 5 – 3 కోట్లు
ఇతర రాష్ట్రాలలో – 0. 5 కోట్లు

మొత్తం మీద ఈ చిత్రం 5 – 7 కోట్లు మొదటి రోజున చేయవచ్చు అని అంచనా .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *