కృష్ణ గాడి వీర ప్రేమ గాధ మూడు రోజుల వసూళ్ళు

నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రం ప్రేక్షకులనుండి మంచి స్పందన తెచ్చుకుంది . ఈ చిత్రానికి వసూళ్ళు బాగానే వస్తునాయి .

చిత్రం యొక్క మూడు రోజుల వసూళ్ళు

ఆంధ్ర మరియు నిజాం – 3. 9 కోట్లు

విదేశాలలో – 2 కోట్లు ( ఉద్యఇంపుగా )

ఇతరాన్ రాష్ట్రాలలో – 0. 7 కోట్లు

మొత్తం మీద – 6. 6 కోట్లు

చిత్రం యొక్క ప్రీ – రిలీజ్ వ్యాపారం 15 కోట్లు , ఇప్పటిదాకా మూడు రోజులలో 6. 6 కోట్లు వచ్చాయి . చిత్రానికి మంచి స్పందన ఉండటంవలన ఈ వారం కొత్త చిత్రాలు విడుదల అయ్యే అంతవరకూ బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్ళు చేయ వచ్చు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *