క్షణం చిత్రంలో కిస్ చిత్రం పాట

అడివి శేష్ నటించిన తాజా చిత్రం క్షణం , ఈ చిత్రం లో ఒక పాట అడివి శేష్ నటించిన ” కిస్ ” చిత్రం లోనిది పెట్టారు . ఆ పాట పేరు ” ఈ క్షణం ” అనే పాట , ఆ పాటకి అప్పటిలోనే మంచి స్పందన వచ్చింది , కాని అది అంతగా ఎక్కువ మందికి తెలీదు కనుక ఈ చిత్రం లో మళ్ళి ఆ పాటని పెట్టడం వలన ఆ పాట చాల మంది ప్రేక్షకులకి తెలిస్తుంది .

ఇది ఒక మంచి విషయమే , ఎందుకంటే మంచి పాటలు ఎక్కువ మందికి చేరుతాయి . ఆ పాటని కింద చూడండి .

 

 

https://www.youtube.com/watch?v=5IIpGOM8t4M

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *