క్షణం చిత్రం కి మంచి స్పందన

అడివి శేష్ , అదః శర్మ మరియు అనసూయ నటించిన ఈ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందికి వచ్చింది . ఈ చిత్రం చాల బాగుందని అన్ని చోట్లనుంచి మంచి స్పందన లభిస్తుంది . ఈ చిత్రం ఇప్పుడు ఒక ట్రేండింగ్ టాపిక్గా మారింది .

ఈ చిత్రంలో ముక్యంగా మొదటి నుంచి చివరిదాకా మంచి సస్పెన్స్ ఉండటం వలన ఈ చిత్రానికి ఇప్పుడు ఇంత స్పందన లబిస్తుంది . ఈ చిత్రం రాబోయే రోజులలలో బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్ళు చేయవచ్చునని అంచనా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *