క్షణం చిత్రం మొదటి రోజు వసూళ్ళు

అడివి శేష్ , అదః శర్మ మరియు అనసూయ నటించిన ఈ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందికి వచ్చింది . ఈ చిత్రం చాల బాగుందని అన్ని చోట్లనుంచి మంచి స్పందన లభిస్తుంది . ఈ చిత్రం రోజు వసూళ్ళు ఉన్నాయి .

మొదటి రోజు వసూళ్ళు

ఆంధ్ర మరియు తెలంగాణా – 26. 5 లక్షలు
విదేశాలలో – 15 లక్షలు

మొత్తం – 41. 5 లక్షలు

ఈ చిత్రం మొదటి రోజు వసూళ్ళు బానే ఉన్నాయి కాని చిత్రం తక్కువ ధియేటర్ విడుదల కావటం వలన కలెక్షన్స్ కొద్దిగానే ఉన్నాయి . మరి ఇప్పుడు చిత్రానికి మంచి స్పందన రావటం వలన వసూళ్ళు పెరిగే అవకాశం ఉంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *