గోపీచంద్ సౌక్యం చిత్రం ప్రివ్యూ టాక్

గోపీచంద్ మరియు రెజినా కాస్సేంద్ర జంటగా నటించిన చిత్రం . ఈ చిత్రం రేపే ప్రేక్షకుల ముందికి రాబోతుంది .

ప్రివ్యూ- చిత్రంలో ముఖ్యాంశాలు

గోపీచంద్ శైలి మరియు అంతని ప్రదర్శన

నవ్వులు

కుటుంబ సన్నివేశాలు

పాటల చిత్రీకరణ
మొత్తంమీద ఇది ఒక మంచి వినోదంతో కూడిన కుటుంబ కధ చిత్రం అని టాక్ వినిపిస్తుంది . మరి ఇది ఎంతవరకు నిజమో రేపు తేలనుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *