చిత్ర నిర్మాణంలో ఈ రెండు అంటే ఇష్టం అన్న బాలయ్య

బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం డిక్టేటర్ . ఈ చిత్రం ఈ నెల 14 న విడుదలకి సిద్ధముగా ఉన్నది . నిన్న ఈ చిత్రం యొక్క ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేశారు .

ఈ ఫంక్షన్ లో బాలయ్య మాట్లాడుతూ నాకు చిత్ర నిర్మాణంలో రెండు అంటే ఇష్టం అని తెలిపారు i.e ఒకటి ఎడిటింగ్ రెండు సంగీతం . ఎందుకంటే రెండుకూడా ఆర్టిస్ట్లు చేసే తప్పులని సరిచేస్తాయని అయన తెలిపారు .

అవును ఇది నిజమే ఎడిటింగ్ విషయానికి వస్తే అది ఏదైతే అవసరమో అదే ఉండేలా చూస్తుంది . ఇక సంగీతం అయితే సన్నివేశాలని లేపటానికి బాగా ఉపయోగపడుతుంది . కనుక ఈ రెండు చిత్ర నిర్మాణంలో చాల కీలక పాత్ర పోషిస్తాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *