జతకలిసే ట్రైలర్

అశ్విన్ నటించిన కొత్త చిత్రం జతకలిసే,ఈ చిత్రం యొక్క ఆడియో విడుదల నిన్న చాలఘనంగా జరిగింది . ఆడియో విడుదల సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు .
ఇక ట్రైలర్ విషయానికి వస్తే,మొతంమీద పర్వాలేదు బానేఉంది . ఇక ట్రైలర్ లో హైలైట్ సప్తగిరి, మహేష్ బాబు శ్రీమంతుడుని స్పూఫ్ చేసిన సప్తగిరి క్లైమాక్స్ షాట్లో కనపడటం వలన ఈ చిత్రంలో మంచి కామెడీ కూడా ఉంది అని అనిపిస్తుంది . మీరు గనుక ట్రైలర్ చూడకపోతే కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి .

జతకలిసే ట్రైలర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *