జతకలిసే ఆడియో విడుదల నేడే

అశ్విన్ నటించిన కొత్త చిత్రం జత కలిసే ,ఈ రోజు చిత్రం యొక్క ఆడియో ఆవిష్కరణ జరుగుతుంది . అశ్విన్ ఈ మధ్యనే రాజు గారి గదితో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు .

మరి ఈ రోజు సాయంత్రమే కాబోతుంది చిత్రం యొక్క ఆడియో విదుదల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *