జనత గేరేజి చిత్రం విడుదల ఖరారు

జూనియర్ n.t.r నటిస్తున్న తాజా చిత్రం జనత గేరేజి ,ఈ చిత్రాని కొరటాల శివ దర్శకత్వం వహిస్తునాడు . ఇప్పుడు ఈ చిత్రం యొక్క షూటింగ్ ఫెబ్రవరి 20 నుండి ప్రారంభం అవుతుంది .

ఇక చిత్రం యొక్క విడుదలని ఆగష్టు 12 కి ఖరారు చేశారు . జూనియర్ n.t.r మరియు కొరటాల శివ ఇప్పుడు మంచి విజయాలతో ఉన్నారు , మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో అన్న ఆశక్తిరేపుతుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *