డిక్టేటర్ చిత్రం మొత్తం వసూళ్ళు

బాలకృష్ణ నటించిన డిక్టేటర్ చిత్రం సంక్రాతికి విడుదల జరిగింది . ఈ చిత్రానికి మొదట్లో బానే టాక్ వచ్చినా , మిగతా మూడు చిత్రాల ప్రభావం ఈ చిత్రం యొక్క వసూళ్ళు మీద పడింది . మొత్తం మీద ఈ చిత్రం 21. 2 కోట్లు వసూళ్ళు చేసింది .

చిత్రం యొక్క వసూళ్ళు

ఆంధ్ర మరియు నిజాం – 19. 7 కోట్లు
విదేశాలలో – 0. 6 కోట్లు
ఇతర రాష్టాలలో – 0. 9 కోట్లు

మొత్తం – 21. 2 కోట్లు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *