డిక్టేటర్ తాజా వసూళ్ళు

డిక్టేటర్ చిత్రం, ఈ నెల 14 న విడుదల జరిగింది .

చిత్రం యొక్క వసూళ్ళు

ఆంధ్ర మరియు తెలంగాణా – 16.5 కోట్లు

విదేశాలలో – 1 కోటి

ఇప్పటిదాకా డిక్టేటర్ బాగానే మంచి వసూళ్ళుతో సాగుతుంది.

మొత్తం మీద ఇప్పటిదాకా 17.5 కోట్లు   సాధించింది

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *