తస్కర చిత్రం ఈ నెల 19న విడుదల అవుతుంది

తస్కర చిత్రం ఈ నెల 19న విడుదలకి సిద్దమైంది . ఈ చిత్రం విడుదల చేసిన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది,అప్పటినుంచి ఇది ఒక ఆసక్తి కరమైన చిత్రముగా మారినది .

మొత్తానికి దీనిని 19 న విడుదల చేస్తునారు,చిన్న చిత్రం అయ్యినప్పటికీ ట్రైలర్ మంచి స్పందన రావటంతో ఈ చిత్రానికి గనుక మంచి టాక్ వస్తే విజయం సాదిస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *