తస్కర చిత్రం విశ్లేషణ

చిత్రంలో ముక్యమైన అంశాలు : –

కధ

స్క్రీన్ ప్లే

హీరో పాత్ర

కంప్యూటర్ గ్రాఫిక్స్

కధ : – ఇక కధ విషయానికి వస్తే ఒక యువకుడు తన హాకింగ్ తో R.B.I నుంచి పది లక్షలకోట్లు దొంగలిస్తాడు . అది ఎందుకు చేశాడు , ఏమిటి అన్నదే కధ .

చిత్ర విశ్లేషణ : – ముందుగ తస్కర టీం వారికి ధన్యవాదములు , ఎందుకంటే వారి యొక్క చిత్ర పరిమిత పెట్టుబడి  అయినపట్టికి వారు ఇటువంటి కొత్త కధని ప్రేక్షకుల ముందికి తీసుకువచ్చినందుకు . ఇక చిత్రం హీరో యొక్క పాత్ర చాల బాగుంది . చిత్రం యొక్క కధ కూడా కొత్తది మరియు మంచి అంశం . ఇక చిత్రంలోని కంప్యూటర్ గ్రాఫిక్స్ చాల బాగునాయి ,ఒక విధంగా చెప్పాలంటే చిత్రానికి బాగా ఉపయోగపడ్డాయి . ఇక స్క్రీన్ ప్లే కూడా బాగుంది . కొన్ని కొన్ని చోట్ల అనవసర సన్నీవేశాలు పెట్టినట్టు అనిపించింది . మొత్తంమీద చిత్రం యొక్క పరిమిత పెట్టుబడిని పరిగణలో తీసుకుంటే ఆ కధకి , కంప్యూటర్ గ్రాఫిక్స్ మరియు స్క్రీన్ ప్లేకి ఈ చిత్రాన్ని చూడవచ్చు .

చివరి మాట : ఎవరు అయితే కొత్తదనం కోరుకుంటారో వారికి తస్కర చిత్రం ఒక మంచి ప్రయత్నం మరియు చూడదగిన చిత్రంగా ఉంటుంది .

 

taskara teluug movie review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *