తుంటరి టిజరుకి మంచి స్పందన

నారా రోహిత్ నటించిన తాజా చిత్రం తుంటరి , ఈ చిత్రం యొక్క తిజరు మొన్న విడుదలై ప్రేక్షకులనుంచి మంచి స్పందన తెచ్చుకుంది .

ఈ చిత్రం లో నారా రోహిత్ ఒక బాక్సర్ గా కనపడుతునాడు , ఈ చిత్రం యొక్క టిజరు సంగీతం అద్భుతంగా ఉంది . ఇక టిజరులో నారా రోహిత్ బాక్సర్ గా ఇరగతీశాడు . ఇంకా ఈ చిత్రం యొక్క గీతవిస్కరణ కార్యక్రమం త్వరలోనే జరగనుంది

 

Positive response for Tuntari teaser

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *