త్రివిక్రమ్ నితిన్ “అ. ఆ ” చిత్రం ఏప్రిల్ లో విడుదల

త్రివిక్రమ్ మరియు నితిన్ చేస్తున్న తాజా చిత్రం “అ. ఆ ” . ఈ చిత్రం లో సామంత హీరోయిన్ గా నటిస్తుంది . ఈ చిత్రం యొక్క విడుదల ఇప్పుడు ఖరారు అయ్యింది , ఈ చిత్రం ఏప్రిల్ 17 న రానుంది .

ఈ చిత్రం యొక్క పేరే అందరి ఆకట్టుకుంది . ఈ చిత్రం ఎలా ఉంటుందో అన్న ఆశక్తి అందరిలోనూ కలుగుతుంది . మరి ఇంకా రెండు నెలలు ఆగాలి దీని గురించి తెలియాలి అంటే .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *