దిల్వాలే ఈగనత సాదించిన దాంట్లో రెండవది

దిల్వాలే చిత్రం ఇటివలే విడుదల అయినది. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది, అదే ఈ చిత్రం ట్రైలర్ ఇప్పుడు దాక 2 కోట్ల మంది వీక్షించారు . ప్రేమ రతన్ ధన పయో మొదటిది, ఇది రెండవది .

నిజంగా అంతమంది చూసారు అంటే చాల గొప్ప విశేషం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *