దేవిశ్రీప్రసాద్ జనత గేరేజి కి సంగీతం మొదలుపెట్టాడు

దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం జనత గేరేజి చిత్రానికి సంగీతం అందిస్తునాడు . ఈ చిత్రం యొక్క కధ బాగుందని మరియు చిత్రానికి సంగీతం కూడా మొదలు పెట్టనని అయన చెప్పాడు .

దేవిశ్రీప్రసాద్ సంగీతం అంటే కచ్చితంగా చిత్రానికి బాగా ఉపయోగపడుతుంది , అయన సంగీతం చిత్రానికి సగం విజయంలా నిలుస్తుంది . ఈ చిత్రం లో కొరటాల శివ దర్శకుడు , ఇప్పటికే వీళ్ళు ఇద్దరూ కలిసి శ్రీమంతుడు లాంటి మంచి విజయం సాదించారు , మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి .

janatha garage

12605530_952497121464717_5890580037087299801_o

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *