దేవిశ్రీప్రసాద్ బాణీలు నేను శైలజ చిత్రానికి పెద్ద ఆకర్షణ .

నేను శైలజ చిత్రం యొక్క ఆడియో ఆవిష్కరణ నిన్నజరిగినది . ఇక పాటల విషయానికి వస్తే, దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందరిని ఆకట్టుకున్నవి . అతని సంగీతం చిత్రం యొక్క విజయానికి కారణం అవుతుంది  అనటంలో ఏమాత్రం సందేహములేదు .

ముక్యముగా  ” శైలజ శైలజ ” అనే పాట  బాగా  ఆకట్టుకుంది . ఈ చిత్రం విడుదల జనవరి 1 న  ఖరారు అయింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *