నందమూరి కళ్యాణ్ రామ్ మరియు పూరి కొత్త చిత్రం

నందమూరి కళ్యాణ్ ఇప్పుడు పూరి దర్శకత్వంలో ఒక చిత్రం చేయబోతునాడు . ఈ చిత్రం యొక్క షూటింగ్ ఏప్రిల్ నెల నుండి ప్రారంభం కానుంది .

కల్యన్రం నటించిన చివరి చిత్రం “షేర్” బాక్స్ ఆఫీసు వద్ద విఫలమైనది . ఇప్పుడు వీళ్ళుయిద్దరూ కలిసి చేయటం వలన ఈ చిత్రంపై అంచనాలు బాగా ఉన్నాయ్ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *