నందమూరి బాలకృష్ణ గుంటూరు టాకీస్ ట్రైలర్ విడుదల చేయబోతునాడు

నందమూరి బాలకృష్ణ చేతులమీదగా గుంటూరు టాకీస్ చిత్రం యొక్క ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 7 : 10 నిమిషాలకి విడుదలకానునది .

ఈ చిత్రంలో రశ్మి గౌతమ్ , శ్రద్ధ దాస్ , సిద్ధూ మరియు ఇతరులు నటిస్తునారు . దీనికి ప్రవీణ్ సత్తరు దర్శకత్వం వహిస్తునాడు . మరి ఈ చిత్రం ట్రైలర్ ఎలా ఉంటుందో ఇంకో కొన్ని రోజుల్లో తెలుస్తుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *