నాగార్జున ఊపిరి చిత్రం షూటింగ్ ముగ్గింపుదశలోవుంది

నాగార్జున మరియు కార్తి నటిస్తున్న తాజా చిత్రం ఊపిరి ,ఈ చిత్రంలో తమ్మనః హీరోయిన్ గ నటిస్తుంది . ఈ చిత్రానికి వంశి పైడపల్లీ దర్శకత్వం వహిస్తునాడు .
ఇప్పుడు ఈ చిత్రం యొక్క షూటింగ్ చివరి దశలోవుంది , ఇప్పటికే చిత్రాన్ని మార్చ్ నెలలో విడుదల చేస్తారని ప్రకటించారు .

 

oopiri shooting stills

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *