నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా కొత్త ట్రైలర్

నాగార్జున నటించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా . ఈ చిత్రం యొక్క కొత్త ట్రైలర్ విడుదల చేశారు .
ఈ ట్రైలర్ చూసిన తరువాత ఈ చిత్రంలో ఏదో ఉంది అన్న ఆశక్తిరేపుతుంది . తాజా ట్రైలర్ లో నాగార్జున ఆత్మ లాగా కనిపించాడు . నాగార్జున ఆత్మ లాగా ఎందుకు కనిపించాడు అన్న ప్రశ్నలు చిత్రం పై అంచనాలు పెంచుతునాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *