నాని కృష్ణ గాడి వీర ప్రేమ గాధ కి టివిలో మంచి వ్యాపారం

నాని కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రం ప్రేక్షకులనుండి మంచి స్ప్దన తెచ్చుకుంది . ఇప్పుడు ఈ చిత్రానికి ఏకంగా 4. 2 కోట్లు ఇచ్చి జెమినీ టీవీ చిత్రాన్ని సొంతం చేసుకుంది అని సమాచారం .

ఇది నాని చిత్రానికి మంచి వ్యాపారమే . చిత్రం యొక్క వసూళ్ళు కూడా బానే వస్తునాయి . మరి మొత్తం మీద చిత్రం ఎంత వసూళ్ళు చేస్తుందో చూడాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *