నాని కృష్ణగాడివీరప్రేమగాధ చిత్రం సెన్సార్ రిపోర్ట్

నాని నటించిన తాజా చిత్రం కృష్ణగాడివీరప్రేమగాధ , ఈ చిత్రం ఈ వారం ప్రేక్షకులముందికి రానుంది . ఇక ఈ చిత్రానికి సెన్సార్ వారు U/A సర్టిఫికేట్ ఇచ్చారు .

ఇక సెన్సార్ వారి ప్రకారం , ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద బాగానే ఆడవచ్చు అని అంచనా . నాని భలే భలే మగాడివోయ్ చిత్రం బారి విజయం సాధించటం వలన ఈ చిత్రానికి మొదటి రోజు మంచి వసూళ్ళు రావటం ఖాయం . మరి తరువాత ఎలా ఆడుతుందో అన్నది చిత్రం యొక్క స్పందనను బట్టి ఉంటుంది .

 

nani kvpg censor report

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *