నాన్నకు ప్రేమతో ఆడియో విడుదల విశేషాలు మరియు పోస్టర్

నాన్నకు ప్రేమతో లో ఇప్పటిదాకా jr.ntr ఇరగతీశాడు . ఇప్పుడు ఈ చిత్రం యొక్క ఆడియో విడుదల కార్యక్రమం 27 న జరగబోతుంది .

ఇప్పటికి మంచి స్పందన పొందిన నాన్నకు ప్రేమతో, ఇప్పుడు ఈ చిత్రం యొక్క పాటలు మరియు పూర్తి ట్రైలర్ ఎలా ఉంటుందో అన్న ఆశక్తిరేపుతుంది . మరి వెతిగురించి తెలుసుకోవడానికి ఇంకా మూడు రోజులు ఆగాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *