నాన్నకు ప్రేమతో చిత్రం విశ్లేషణ

ఆర్టిస్ట్ ప్రదర్శన విశ్లేషణ : –

jr.ntr ముందుగా కొత్త కధను ఎంచుకుని మంచి పని చేశాడు , అతని నటన కూడా బాగుంది .

రాకుల్ ప్రీత్ సింగ్ డబ్బున్న అమ్మాయిగా బానే నటించింది

జగపతి బాబు ప్రతినాయకుడుగా బానే చేశాడు మరియు మంచి అందంగా కనిపించాడు

రాజేంద్ర ప్రసాద్ కూడా బానే నటించాడు

ఇంకా మిగతా వాళ్ళందరూ వారి యొక్క పాత్రలకు బానే న్యాయం చేశారు

సాంకేతిక విభాగం విశ్లేషణ : –

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం పర్లేదు , అతని రీ -రికార్డింగ్ కూడా బానే ఉంది .

సుకుమార్ తన అద్భుతమైన మేధస్సును మళ్లీ ప్రదర్శించాడు

కెమెరా పనితీరు బానే ఉంది

చిత్ర నిర్మాణ విలువలు బాగా ఉన్నాయ్

చిత్రం విశ్లేషణ: – సుకుమార్ యొక్క అద్భుతమైన మేదస్సు చిత్రంలోని ప్రతి సన్నివేశం లోను కనపడుతుంది , చిత్రం మొదలైన అప్పటి నుంచి చివరి దాక మంచి ట్విస్ట్ లతో అదర గొట్టాడు .అంతా బానే ఉంది కాని సామాన్య జనాలు దీనిని అర్ధంచేసుకొని విజయం అందిస్తారా అన్న అనుమానం ఉంది . 1 నేనొక్కడినే అంత అర్ధం కాకుండా చిత్రం ఏమిలేదు బానే ఉంది మరియు దీంట్లో మొదటి నుంచి చివరి దాక మంచి ఆసక్తి కరంగా కూడా ఉంది . మొత్తం మీద ఇది ఒక మంచి చిత్రమ్.

చివరి మాట : – సుకుమార్ యొక్క అద్బుతమైన పనితీరుకు ఇది నిదర్శనం , ఇది మొదటి నుంచి చివరిదాకా మంచి మైండ్ గేమ్ తో అలరిస్తుంది . ఇది చూడటానికి ఒక మంచి చిత్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *