నాన్నకు ప్రేమతో తాజా వసూళ్ళు

జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సంక్రాంతి కానుకగా విడుదలై మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించింది .

ఆంధ్ర మరియు తెలంగాణా వసూళ్ళు-12. 5 కోట్లు

రెండో రోజు – 4 cr = 16.5 కోట్లు

మూడో రోజు – 3 cr =  19. 5 కోట్లు

నాలుగవ రోజు – 3 cr = 22.5కోట్లు   (మొత్తం)

మొత్తం ఇప్పటిదాకా ఆంధ్ర మరియు తెలంగాణా = 28కోట్లు

 

విదేశీ వసూళ్ళు-2. 5 కోట్లు + 1.5 cr+ 1 cr+1.5 = 10కోట్లు

ఇతర రాష్ట్రాలలో = 6.5 కోట్లు

నాన్నకు ప్రేమతో   ఇప్పటిదాకా   44.5కోట్లు వసూళ్ళు చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *