నాన్నకు ప్రేమతో మొత్తం వసూళ్ళు ఇప్పటిదాకా

నాన్నకు ప్రేమతో చిత్రం , సంక్రాంతికి విడుదలై ఒక మంచి చిత్రంగ నిలిచింది . ఈ చిత్రం jr.ntr మరియు సుకుమార్ కి మొదటి 50 కోట్లు ఆడించిన చిత్రంగా నిలిచింది .

చిత్రం యొక్క వసూళ్ళు

ఆంధ్ర మరియు నిజాం – 34.5 కోట్లు

విదేశాలలో – 10.8కోట్లు
ఇతర రాష్ట్రాలలో – 7 కోట్లు

మొత్తం మీద – 52. 3 కోట్లు సాధించింది .

మరి ఇంకా ఎంత వసూళ్ళు చేస్తుందో చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *