నాన్నకు ప్రేమతో మొదటి రోజు వసూళ్ళు అంచనా

నాన్నకు ప్రేమతో చిత్రం రేపే విడుదల అవ్వబోతుంది . ఈ చిత్రం పైన బారి అంచనాలే ఉన్నాయ్ .

ఇక ఈ చిత్రం సంక్రాంతి నాలుగు చిత్రాలకంటే ముందు రావటం వలన ఈ చిత్రం రేపు భారీ ఎత్తున విడుదల జరుగుతుంది కాకపోతే రెండో రోజు మట్టికి ధియేటర్ లు తగ్గుతాయి . ఇప్పుడు ఎంత కాదన ఈ చిత్రం మొదటి రోజు వసూళ్ళు 10 నుంచి 15 కోట్ల షేర్ ప్రపంచం వ్యాప్తంగా చేయవచ్చునని అంచనా .

మరి మొత్తంమీద మొదటి రోజు ఎంత వసూళ్ళు చేస్తుందో మరి కొద్ది గంటలలో తెలుస్తుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *