నాన్నకు ప్రేమతో సెన్సార్ విశ్లేషణ

jr.ntr నటించిన తాజా చిత్రం నాన్నకు ప్రేమతో . ఈ చిత్రం ఈ నెల 13 వ తారీఖున విడుదలకి సిద్ధముగా ఉన్నది .

 

145251156372728 (1)

 

ఈ రోజు చిత్రం యొక్క సెన్సార్ కార్యక్రమం పూర్తి చేసుకుంది . ఇక సెన్సార్ వారు దీనికి U/A సర్టిఫికేట్ ని ఇచ్చారు . ఇక సెన్సార్ వారి టాక్ ప్రకారం కిందవి చిత్రంలో ప్రముకంగా నిలుస్తాయి అని తెలిస్తుంది .

చిత్రం యొక్క హైలైట్స్ : –

jr.ntr మొదట నుంచి చివరి దాకా మంచి లుక్స్ తో అదరకొట్టాడు

jr.ntr నటన

ఇక డాన్సుల విషయానికి వస్తే ఈ చిత్రం డాన్సులు కూడా మంచి స్టైలిష్ గా ఉన్నాయి అట మరియు పాటల చిత్రీకరణ కూడా చాల బాగుంది అట .

జగపతి బాబు ప్రతినాయకుడిగా బాగా చేశాడు , అతని లుక్స్ కూడా చిత్రం లో అదిరిపోయాయి

ఎప్పటిలాగే సుకుమార్ యొక్క పనితీరు దీనిలో కూడా కనబడుతుంది అట

ఇక తండ్రి కొడుకుల మధ్య సన్నివేశాలు చిత్రానికి హైలైట్ గ నిలుస్తాయని సమాచారం

మరి మొత్తంమీద ఈ చిత్రం విజయం సాధించటం ఖాయం అంటునారు . ఇది jr.ntr కి మొదటి సారి 50 కోట్ల చిత్రం అవ్వచని అంచన.

ఇది సెన్సార్ వారి టాక్ , మరి చిత్రం ఎలా ఉందో తెలుసుకోవటానికి ఇంకా కొద్ది గంటలు ఆగాలి .

అయితే కచ్చితంగా చిత్రం మట్టికి ఎంతకాదన్న బానే ఉంటుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *