నిఖిల్ సంకరాబరణం ఇప్పుడు కన్నడలోకి వెళ్ళుతుంది

నిఖిల్ నటించిన సంకరాబారణం చిత్రం ఈటివలె విడుదలై బాగానే ఆడుతుంది . ఈ చిత్రం యొక్క రీమేక్ రైట్స్ కోనవెంకట్ హిందీలోని “ఫాస్ గయారే ఒబామా ” అనే చిత్రం నుంచి కొన్నాడు. ఇప్పుడు కోనవెంకట్ దగ్గర నాలుగు బాషల రీమేక్ రైట్స్ ఆ చిత్రానికి సంభందించినవి ఉన్నాయి. దీనిని ప్రస్తుతం కన్నడలో ఒక పెద్ద సంస్థ కొన్నది,దాంట్లో ఒక ప్రముఖ హీరో కొడుకు నాటించ బోతున్నాడు అట.ఈ విషయాన్ని స్వయంగా కోన వెంకట్ చెప్పాడు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *