నేనుశైలజ చిత్రం ఎప్పుడు చూసే చిత్రంలాగ ఉండదని చెపుతున్న రామ్

రామ్ నటించిన తాజా చిత్రం నేను శైలజ ,ఇప్పుడు ఈ చిత్రం జనవరి 1 వ తారీఖున విడుదలకి సిద్ధముగాఉన్నది .
అయితే రామ్ మట్టికి ఈ చిత్రం మాములుగా ఉండే చిత్రంలాగ కాకుండా, దీనిలో మంచి కుటుంబ సన్నివేశాలు ఉంటాయని తెలిపాడు . మరి చిత్రం గనుక ఎప్పుడు చూసే చిత్రాల లాగ కాకుండా మంచి ఫమిల్య్ డ్రామా ఉంటె కచ్చితంగా ఇది బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్ళు చేయటం ఖాయం . మరి ఇది ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి ఇంకా రెండు రోజులు ఆగాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *