పవర్ స్టార్ అబిమానులు లోఫర్ ఆడియో ఫంక్షన్ లో అలజడి చేసారు

పవర్ స్టార్ అబిమానులు మరొక్కసారి లోఫర్ ఆడియో ఫంక్షన్లో “పవర్ స్టార్ పవర్ స్టార్ ” అంటూ గోల గోల చేసారు . మొతానికి ఆడియో ఫంక్షన్లో ఎవరిని మాట్లాడనివ్వలేదు

ప్రభాస్ మాట్లాడే తప్పుడు కూడా “పవర్ స్టార్ పవర్ స్టార్” అని నినాదాలు చేసారు, ప్రభాస్ అప్పుడు నాకు పవర్ స్టార్ అంటే ఇష్టమే అని చెపాడు . పవన్ కళ్యాణ్ అబిమానులు పవర్ స్టార్కు సంబందించిన ఫంక్షన్లో అరుస్తే ముచ్చటగా వుంటుంది, కాని ఇలా మెగా ఫంక్షన్లో గోల చేస్తి కాస్త చిరాకు వస్తున్ది. మరి దీనిని వారు అర్ధం చేసుకొని, మరొకసారి ఇలా చేయరని ఆసిదాం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *