ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇప్పుడు ట్విట్టర్ లో

ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇప్పుడు ట్విట్టర్ లో చేరారు , ట్విట్టర్ లో చేరటం ద్వారా  ఆయన తన అభిప్రాయాలు ప్రజలతో బాగా పంచుకోవచ్చు .

ఈ విషయం తెలిసిన అందరు, ఇది మంచి విషయం అని సంతోషిస్తునారు . మరి మీరు కనుక ఆయన ట్విట్టర్ అకౌంట్ వివరాలు కావాలంటే కింద చూడవచ్చు .

https://twitter.com/ikamalhaasan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *