ఫేస్ బుక్ సంచలనం సంపూర్నేష్ బాబు కి మూడు లక్షల ఫాలోయర్స్

సంపూర్నేష్ బాబు తన పేస్ బుక్ పేజి లో 3లఖ్ ఫాలోయర్స్ అయ్యారు . ఈ అచీవ్మెంట్ మిగత హీరోల తో పొలిస్తెయ్ తక్కువెయ్ ఐన ఏ బాక్గ్రౌండ్ లేకుండా ఇంత మంది ఫాలోయర్స్ ని కేవలం రెండు సినిమాల ద్వార సంపాదించడం చాల అద్బుతం .

సంపూర్నేష్ బాబు ప్రస్తుతం కొబ్బరి మట చితం లో మూడు రకాల పాత్రలను పోష్తునాడు. ఈ చిత్రం యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ మరియి సాంగ్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందినవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *